న్యూఢిల్లీ : బరువు తగ్గేందుకు సాగించే ప్రయాణం ఏమంత తేలిక కాదు. బరువు తగ్గేందుకు ఏడాది పొడవునా కసరత్తు సాగించినా చలి కాలంలో ఇది మరింత సవాళ్లతో కూడుకున్నదిగా మారుతుంది. ఎముకలు కొరికే చలిలో వేడివేడిగా ఏదైనా లాగించే క్రమంలో బరువు పెరుగుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు చలికాలంలో అనుకూలమైన ఆహారాన్ని (Weight Loss Recipes) ఎంపిక చేసుకోవడం ముఖ్యం.
పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తూ బరువును నియంత్రించే స్వీట్ పొటాటో రుచితో కూడిన వింటర్ వెజిటబుల్‌గా ఎంచుకోవచ్చు. చిలగడదుంపలో బరువు తగ్గేందుకు ఉపకరించే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయకపోవడం, కడుపు నిండిన భావన ఉంటుంది. స్వీట్ పొటాటోగా పిలుచుకునే చిలగడదుంపతో ఎన్నో రుచికరమైన డిష్‌లను చేసుకోవచ్చు. చలికాలంలో స్వీట్ పొటాటోతో ఎన్నో స్నాక్స్, వంటకాలతో కుటుంబసభ్యులు ఆస్వాదించవచ్చు.
స్వీట్ పొటాటో సూప్
స్వీట్ పొటాటో కట్లెట్స్
స్వీట్ పొటాటో ఓట్స్ ప్యాటీ
స్వీట్ పొటాటో ఫ్రైస్
స్వీట్ పొటాటో రైస్
స్వీట్ పొటాటో పిజా
Read More :
Premier League | యువ ఫుట్‌బాలర్ బైసికిల్ గోల్.. వీడియో వైరల్