రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులపాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలి వణికించగా.. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది.
రోజురోజుకూ చలి పెరిగిపోతున్నది. ఈ వాతావరణంలో ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. కొంచెం తినగానే.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సమయంలో వేడివేడి ‘పాయా సూప్'.. బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ‘వింటర్ స�
మన దగ్గర అంతగా ఇబ్బంది పెట్టే చలి ఉండదు కనుక.. మూడు కాలాల్లోకీ ‘చలికాలం’ నాకెంతో ఇష్టం. ఆరునెలల పరీక్షలు అయిపోవడం, సంక్రాంతి సెలవులు రావడంతో, పగ్గాలు విడిచిన లేగదూడల్లా గంతులేసేవాళ్లం.
చలికాలం.. వాతావరణం విభిన్నంగా ఉంటుంది. ఉదయాన్నే కమ్ముకునే పొగమంచు.. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అయితే.. ఆ ఆహ్లాదం వెనకే, అనారోగ్యమూ దాగి ఉంటుంది. చల్లని వాతావరణం.. శరీరానికి అనేక సమస్యలను తెచ్చి పె�
మాలయాల్లో ట్రెక్కింగ్ అంటే మాములు విషయం కాదు. అందులోనూ 70 ఏండ్ల వయసులో ఓ డాక్టర్ ఈ ఘనతను సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి ఏకంగా 12వేల అడుగుల ఎత్తయిన దయారా బుగ్యల్ అనే శిఖరాన్ని అధి
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, గజగజా వణుకుతున్న తెలుగు రాష్ర్టాలు, మంచు దుప్పటిలో ఉత్తరాది... ఇలాంటి పతాక శీర్షికలు చదివే సమయం వచ్చేసింది. నిజంగానే చలికి కొండలు సైతం వణికిపోతున్నాయి. ఆ చలి నుంచి తప్పించుకోవ
అందానికే కాదు.. ఆరోగ్యం కోసం కూడా ఇప్పుడు చాలామంది ‘బార్లీ టీ’ని ఆశ్రయిస్తున్నారు. కాల్చిన బార్లీ గింజలతో తయారయ్యే ఈ కషాయంతో.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. ఎర్లీ మార్నింగే బార్లీ టీ తాగుతూ.. అందాన�
Diabetes | రోజురోజుకూ ‘చలి’ ముదురుతున్నది. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల పిల్లల నుంచి పెద్దల దాకా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇలాంటి సమయంలో చక్కెర (షుగర్) వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూ�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండడంతో చలి పులి నగరాన్ని గజ గజ వణికిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.3 డిగ్రీలు నమోదవ్వగా, రాజేంద్రనగర్‌లో కనిష్ఠం ఉష్ణ�
చలికాలం.. చర్మానికి గడ్డుకాలం. చల్లదనానికి చర్మం పొడిబారుతుంది. మెరుపును కోల్పోతుంది. దీనికి విరుగుడు ‘సున్నిపిండి’. ముఖ్యంగా ఆడవాళ్లు, చిన్నారుల సున్నితమైన చర్మానికి ‘సున్నిపిండి’ ఎంతో మేలు చేస్తుంది.
చలికాలంతోపాటే చర్మ సమస్యలూ మొదలవుతాయి. శీతలగాలులకు ఒంట్లో తేమ తగ్గిపోయి.. దురద, చర్మం పగిలిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వేడివేడి నీళ్లతో స్నానం చేయడం కూడా.. సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా శీతకాలంలో పొడ
అసలే శీతకాలం.. దానికి ఫెంగల్ తుఫాను తోడవ్వడంతో ‘చలి పులి’ పంజా విసురుతున్నది. తేలికపాటి వర్షం కూడా కురుస్తుండటంతో.. చలి తీవ్రత మరింత పెరుగుతున్నది. దాంతో రాత్రయ్యిందంటే.. చిన్నాపెద్దా అంతా ముసుగు తన్ని ప�