ఆరోగ్యంగా ఉన్నామని అనుకునేవాళ్లనూ హఠాత్తుగా గుండెలు పిండేస్తున్నాయ్. ఈ ప్రాణాంతకమైన సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ‘గుండెపోటుకు సమస్య గుండెలో లేదు.
ఉరుకుల పరుగుల జీవితంలో ‘బ్రెయిన్ స్ట్రోక్' అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా మారింది. 25 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉందని వరల్డ్ స్ట్రోక్ �
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు దృఢంగా తయారవ్వాలన్నా ప్రొటీన్ తప్పనిసరి. సాధారణంగా అందరూ రోజుకు ఎంత ప్రొటీన్ తీసుకోవాలి? అనే అంశంపైనే దృష్టి పెడతారు.
క్యాన్సర్... ఈ మాట ఎంతోమందిని భయపెడుతున్నది. క్యాన్సర్ ఒక వ్యాధి కాదు. అనేక వ్యాధుల సమూహం. అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరగడం, అవి ఇతర భాగాలకు వ్యాపించడం వల్ల కలిగే అనేక వ్యాధులే క్యాన్సర్.
అతి సర్వత్ర వర్జ్యయేత్! అనేమాట ఆహారానికీ వర్తిస్తుంది. కొందరు అంతా శుభ్రంగా ఉండాలని ‘క్లీన్ డైటింగ్' ఫాలో అవుతుంటారు. అయితే, ఈ శుభ్రత మరీ ఎక్కువైవా, తప్పుగా పాటించినా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆహార
ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, పని ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది తమ జుట్టుకు నూనె రాసుకుంటారు.
నిత్య వ్యాయామంతో మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. తాజాగా, ఎలుకలపై వీరు చేసిన ఓ అధ్యయనంలో.. కీలకమైన జీవ ప్రక్రియను కనుగొన్నారు.
ప్రస్తుతం చాలామంది పండ్ల ముక్కల్నే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. అలాంటివారు అల్పాహారంగా బొప్పాయిని తీసుకుంటే, మరిన్ని ఉపయోగాలు ఉంటాయని నిపుణులు సెలవిస్
Health tips | శరీరంలో యూరిక్ యాసిడ్ నిలువలు ఎక్కువైతే గౌట్ అనే సమస్య వస్తుంది. ఫలితంగా కీళ్లలో రాళ్ల లాంటి స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో తీవ్రమైన నొప్పులు వస్తాయి. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి కీళ్ల �
సాధారణంగా ఏదైనా ఒక శరీర భాగంలో కణాలు దెబ్బతింటే.. మళ్లీ అభివృద్ధి చేసుకోగల శక్తి ఆ అవయవాలకు ఉండదు. చర్మం తరువాత ఒక్క కాలేయానికి మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. కాలేయంలో దాదాపు 70 శాతం దెబ్బతిన్నా.. తక్కిన భాగంతోనే
మా మనుమడికి రెండేండ్లు. పుట్టిన తర్వాత వాడి తలమీద ఒక బొడిపెలాగా పెద్దగా వాపు వచ్చింది. అది మెల్లగా తగ్గిపోతుందని డాక్టర్లన్నారు. వాళ్లు చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత అది చిన్నగా అయిపోయింది. ఇప్పుడ
చాలామంది ఉదయం లేవగానే.. కాఫీలు, టీలు లాగించేస్తారు. అయితే, ఉదయపు ఆహారం మాత్రం.. ఆరోగ్యానికి ఎంతోకొంత ఉపయోగపడేలా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి పండు, ఖర్జూరం ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయన�
మన దేశంలో దాదాపు 70% మంది మహిళలు ఏదో ఒక రకమైన గైనకాలజికల్ సమస్యతో బాధపడుతున్నారట. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), క్రమరహిత పీరియడ్స్, గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లతో సతమతం అవుతున్నారట.
Health tips | మధుమేహం (షుగర్ వ్యాధి - Diabetis) ఉన్నవాళ్లు తమ ఆరోగ్యం (Health) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తీపి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే తీపి పదార్థాలవల్ల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అయితే స