వేల ఏండ్ల కిందటే ఈజిప్టును పరిపాలించిన ఫారోలు పుట్టగొడుగుల రుచిని ఆస్వాదించారు. ప్రాచీన కాలంలో గ్రీకులు, రోమన్లు వీటిని సైనికులకు ఆహారంగా పెట్టారు. పుట్టగొడుగులు మొక్కల జాతికి కాకుండా శిలీంధ్రాల కింది
మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో మూలమైనది మధుమేహం. దీర్ఘకాల అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. మూత్రపిండాలు పాడైపోయిన వారికి మూత్రం ద్వారా ప్రొటీన్ ఎక్కువగా బయటికి వెళ్లిపోతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే పొట్ట ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి, ఏది పడితే అది పొట్టలో వేసేసుకోకుండా.. జీర్ణవ్యవస్థ సంక్షేమం కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవాలి.
మంచి ఆహారం, రాత్రులు మంచినిద్ర తర్వాత కూడా కొంతమందిలో ఉదయం బద్ధకం, ఒత్తిడి, కుంగుబాటు, రోజంతా అలసిపోయిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అత్యవసరమైన విటమిన్లు, కొన్ని పోషకాలు అందకపోతే ఇలా జరుగుతుంది.
మన పెద్దలకు సత్తుపిండి ప్రయోజనాలు బాగా తెలుసు. అందుకే వాళ్లు తరచుగా సత్తుపిండిని ఆహారంగా తీసుకునేవాళ్లు. ఇప్పటికీ తెలంగాణ సహా కొన్ని రాష్ర్టాల్లో గ్రామీణుల ఆహారంలో సత్తుపిండి ఓ భాగమే.
ఆహారంలో పోషకాలు ఉండటం చాలా అవసరం. తేలికపాటి అల్పాహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. మధ్యాహ్న భోజనం పప్పు, కూరలతో నిండుగా ఉండాలి. ఓ మోస్తరుగా రాత్రి డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి.
ఏ ఇంట్లో అయినా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఉద్యోగం చేసి సంపాదించే మహిళలు అయినా, ఇంటి పట్టున ఉంటూ కుటుంబ యోగక్షేమాలు చూసుకునే గృహిణులకు అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది.
వాల్నట్స్ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ను అందిస్తాయి.
అలసిన మనసుకు మంచిమాట సాంత్వనను ఇస్తుంది. అదే బడలిన శరీరానికి కౌగిలింత కన్నా గొప్ప ఉపశమనం లేదంటున్నారు ప్రాజ్ఞులు. హద్దుల్లేని హగ్గిస్తే నాలుగు పెగ్గులు వేసుకున్నంత కిక్ వస్తుందట పురుషుడికి. శ్రీవారి �