మూత్రం రంగు మన ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలను సూచిస్తుంది. డీహైడ్రేషన్ మొదలుకుని తీవ్రమైన అనారోగ్యాల వరకు ఎన్నో ఆరోగ్యపరమైన అంశాల హెచ్చరికలు ఇందులో దాగి ఉంటాయి.
Health Tips | ఒక్కసారి మనం షుగర్ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు (Medicine) వాడటం ఎంత ముఖ్యమో తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలు పెరిగి మరిన్ని ఇబ్బందుల్లో పడటం ఖాయం. కాబట
వానకాలంలో జ్వరాలు పీడించడం సహజం. వీటిలో ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా ప్రభావం అధికంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థలో భాగమైన ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా సంభవిస్తుంది.
మైగ్రేన్ (పార్శపునొప్పి) చిన్నపిల్లలకు ఓ సవాలు లాంటిది. పార్శపునొప్పి కారణంగా బడి వేళల్లో పిల్లలు చాలా ఇబ్బందిపడతారు. తరగతిలో ఏకాగ్రత కుదరదు. మూడ్ పాడైపోతుంది.
మా బాబు వయసు ఐదేండ్లు. పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. సమయానికి టీకాలు కూడా వేయించాం. చలాకీగా ఉండేవాడు. అయితే, కొద్దివారాలుగా బాబు కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా పడుకుంటున్నాడు. ఎందుకై�
Smoking | ఆధునికత పేరుతో ఆడవాళ్లు కూడా ధూమపానం చేస్తున్నారు. ఈ అలవాటు ఎవరికైనా అనారోగ్యకరమే! అయితే, ఇది గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చైనాకు చెందిన ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.
China | చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ (WELV) అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు.
అపసవ్య జీవనశైలి మన శరీరంలో ఎన్నో అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ మొదలుకుని శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయుల వరకు వివిధ రకాలైన సమస్యలు అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా విజృంభిస్తున్నాయి.
ఊబకాయుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరి మరణాలకు గుండెజబ్బులే కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువై ప్రస్తుతం 100 కోట్లకు చేరి