ముంపు ప్రాంతాల్లో పకడ్బందీగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని, వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణకు వైద�
భారతీయులు చాయ్ ప్రేమికులు. పొద్దున లేచీ లేవగానే వేడివేడి చాయ్ గొంతు దిగితే గాని రోజు మొదలుకాదు. అయితే మరీ వేడిగా ఉన్న చాయ్ తాగితే అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్య�
ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, కౌమార వయస్కులు చక్కెరలు ఎక్కువగా ఉన్న సోడా, ఇతర తియ్యటి పానీయాలు తాగడం బాగా పెరిగిందట. దీంతో పిల్లలు ఊబకాయం, ఇతర వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్ల�
అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు, పిల్లలకు అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ సూచించారు. శుక్రవారం రాంనగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వ�
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్‌లో రీసెర్చ్ టాక్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా లైఫ్ సైన్సెస్ రంగంలో జరుగుతున్న పరిశోధనలను విస్తృతం చేసేలా ప్రతి నెలా నిపు
తొలకరి జల్లులతో పలకరించే మృగశిర కార్తె శనివారం నుంచి ప్రారంభమవుతుందని పండితులు పేర్కొంటున్నారు. వాతావరణంలో కలిగే మార్పులకు అనుగుణంగా పండుగలు, పర్వదినాలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఒక్కో నక్షత్రం, కార్తె, రాశికి ప్రత్యేకత ఉంటుంది. అందులో మృగశిరానికి మ రింత విశిష్టత ఉన్నది. రోహిణి కార్తెతో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జీవకోటికి మృగశిరం చల్లని కబురు�
ఫిబ్రవరి మాసాంతం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటలయ్యిందంటే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు.
చిన్నారులకు పుట్టినప్పటి నుంచి 10ఏండ్ల వయస్సు వరకు ఇచ్చే రెగ్యులర్ టీకాలు వారి ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటు వ్యాధులు, ఇతర భయంకర వ్యాధులు రాకుండ�
శారీరకంగా ఫిట్‌గా ఉన్న సెలెబ్రిటీలు ఏవో పానీయాలు తాగుతున్నట్టు మనం ప్రకటనల్లో చూస్తుంటాం. దీని వెనక మార్కెటింగ్ మాయాజాలాన్ని అలా ఉంచితే... ఫిట్‌గా ఉండేవారు చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు తాగినా కూడా ఆ
యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నారా.. మీరు ఎటువంటి ఆహారపదార్థాలు తింటున్నారో ఒకసారి గర్తుకు తెచ్చుకోండి. మనం తినే ఆహారమే యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం. యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించాలంటే వెంటనే �
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడూ ఏదోఒక పనిలో మునిగిపోతూ ఉంటాం. పని ఒత్తిడి హడావిడిలో జీవనశైలినే మర్చిపోతాం. ఆహారపు అలవాట్లు సైతం మారడంతో ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. అయితే గుండెజబ్బులు రాకుండా ఎ
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆర్ఎంపీల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం గ్రామీణ సుశృత వైద్యుల సంఘం 17వ వార్షికోత్సవ మహాసభలో ఆయన ప