Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(73 నాటౌట్) రెచ్చిపోతున్నాడు. హెడింగ్లే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ బాదిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకం బాదేశాడు.
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. దాంతో, జట్టు ఆధిక్యం 150 పరుగులు దాటింది.
Headingley Test : హెడింగ్లే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు (Team India) భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి సెషన్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8)ఔటైనా.. కేఎల్ రాహుల్(54 నాటౌట్) సంయమనంతో ఆడుతున్నాడు.
Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్‌ను 465కే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(47 నాటౌట్), సాయి సుదర్శన్(30)ల�
Headingley Test : ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్(30) అరంగేట్రం టెస్టులో నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడీ కుర్రాడు. భారత్ 92 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5-83) విజృంభణతో రెండో సెషన్లోనే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన హ్యారీ బ్రూక్(99) సెంచరీ చేజార్చుకున్నాడు. శతకానికి ఒక్క పరుగు అవసరమైన వేళ శార్ధూల్ చేతికి చిక్కాడు.
Headingley Test : సొంతగడ్డపై భారత జట్టుతో హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌ల విజృంభణతో మూడో రోజు తొలి సెషన్లో సహచరులు వరుసగా పెవిలియన్‌కు క్�
Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ఎదురీదుతోంది. రెండో రోజు ఓలీ పోప్(106) సెంచరీతో కోలుకున్న ఆ జట్టు మూడో రోజుతొలి సెషన్లో కీలక వికెట్లు కోల్పోయింది. సగం వికెట్లు కోల్పో�
England : హెడింగ్లే టెస్టులో బౌలింగ్ యూనిట్‌గా తేలిపోయిన ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్. ప్రధాన పేసర్లు లేకుండానే భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న స్టోక్స్ సేన.. మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని ఉపయోగించుకోనుంది.
Yashasvi - Pant : ఇంగ్లండ్ పర్యటనలో రెచ్చిపోయి ఆడుతున్న భారత యువ క్రికెటర్లు రికార్డులు బద్ధలు కొడుతున్నారు. శతకంతో విజృంభించిన యశస్వీ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ (Bradman) రికార్డును బ్రేక్ చేశాడు.
Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు. నిరుడు అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై శతకగర్జన చేసిన ఈ కుర్రాడు.. ఆతర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇ
Headingley Test : ఇంగ్లండ్ పర్యటనలో సీనియర్లు లేకున్నా సరే తొలి టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 నాటౌట�
Headingley Test : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(100 నాటౌట్) ఇంగ్లండ్ గడ్డపై శతక గర్జన చేశాడు. నిరుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీతో చెలరేగిన ఈ యంగ్ సంచనలం.. ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడతూ ఐదోసారి మూడంకెల స్క�