e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Tags Headingley Test

Tag: Headingley Test

Virat Kohli: కోహ్లీ.. నీ అహాన్ని జేబులో పెట్టుకో.. చెప్ప‌డం కాదు చేసి చూపించు!

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి( Virat Kohli )పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశాడు మాజీ క్రికెట‌ర్ మ‌ణింద‌ర్ సింగ్‌. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన విష‌యం తెలిసిందే.

Mohammed Siraj: మ‌హ్మ‌ద్ సిరాజ్‌పై బాల్ విసిరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్‌

ఇంగ్లండ్ అభిమానులు మ‌రోసారి టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌( Mohammed Siraj )ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. మూడో టెస్ట్ తొలి రోజు ఆట‌లో ఇంగ్లండ్ ఫ్యాన్స్‌.. అత‌నిపైకి ఓ ప్లాస్టిక్ బాల్‌ను విసిరారు. ఈ ఘ‌ట‌న‌పై కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.
Namasthe Telangana