మనిషి జీవితంలో చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో 196 మం�
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వ్యవహారం కాదని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు హెచ
Harish Rao | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
Harish Rao | ఇష్టారీతిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి తమ ఆవేదన వెల్లగక్కారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య, మోసపూరిత వైఖరి అనుసరిస్తున్నదని, దీంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశా
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి శనివారం రాత్రి కన్నుమూశారు. గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చేరగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక�
Harish Rao | రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్
“జీవితంలో మొదటి అడుగు పడటం అనేది చాలా ముఖ్యమని, కృషి నాస్తి దుర్భిక్షం అంటారని, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
“విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరం...సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంద ని..రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించబడుతుందని, అది ఉపాధ్యాయుల ద్వారా నే సాధ్యం ” అని మాజ�
గ్రూప్-1 విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, తప్పు చేసిన వారిని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని విపంచి కళా నిల�
Harish Rao | సిద్దిపేటకు తెచ్చిన బీడీఎస్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరలించాడని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది దానిని మేము మళ్ళీ తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
Sakala Janula Samme | స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన సకల జనుల సమ్మె జరిగి 14 ఏండ్లు కావస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు.
సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల తలంటింది. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు.