ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చ
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుపు కేవలం జూబ్లీహిల్స్‌కే కాదు.. రాష్ర్టానికే మేలు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఒక్క ఓటమితో కాంగ్రెస్ కళ్లు తెరుచుకొని ప్రజావ్యతిరేక విధానా
తెలంగాణ కావాలన్నప్పుడు ఎన్నో అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు ఉండదని, పాలన చేతకాదన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశ�
కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్‌గా దూసుకెళ్తే, రేవంత్‌రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Harish Rao | హైదరాబాద్ నగరంపై కేసీఆర్ ముద్రను చెరపడం నీ జేజమ్మతో కూడా కాదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Harish Rao | మందిని తొక్కడం.. మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయ�
ఆరు గ్యారెంటీలను ఎగవేసి.. ధరలు పెంచుతూ.. కమీషన్లను నొక్కుతూ.. అరాచకాలు, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్�
‘నేను సచివాలయానికి రావడం లేదు. మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే నడిపిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. అవును, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నేను సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఉపయోగించుక
కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి ప్రజలు తమ అభిమానాన్ని చా�
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన అభివృద్ది కనపడటం లేదంటే.. ఆయన అంధుడు అయిన ఉండాలే.. లేదంటే పిచ్చోడు అయిన ఉండాలి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అయ్య జాగీరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయ�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. గురువారం నిర్వహించిన దశదిన కర్మకు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దే