మోదీ.. బీజేపీలో కుటుంబ పాలన కనిపించడం లేదా? అమిత్‌షా కుమారుడు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? కేంద్ర మం త్రుల పిల్లలు బాధ్యతల్లో ఉన్నారని తెలియ దా?’ అని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
Minister on CPR | దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగార�
Harish Rao | సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం పర్యటించిన మంత్రి హరీశ్‌రావు ఒక అరుగు మీద కూర్చున్న ఓ వృద్ధురాలిని ఆత్మీయంగా పలకరించారు. చిరునవ్వుతో కుశల ప్రశ్నలు వేశారు.
NIMS | నెలలు కూడా నిండని చిన్నారులకు గుండె సమస్య.. బతకాలంటే అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాలి. ఇందుకు కచ్చితంగా విదేశీ వైద్యబృందం సాయం అవసరం. అయితే, ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల నుంచి వైద్యులను రప్పించారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దా�
మీరేం చేస్తారో తెలియదు, నరేందర్ బతుకాలి. ఎంత ఖర్చయినా పర్లేదు, ఆయనకు మెరుగైన వైద్యం అందాలి, తను మళ్లీ ఆరోగ్యవంతుడై ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని’ యశోద డాక్టర్లకు చెప్పారట.
రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జర
గత పాలకులు ఇక్కడ గంజాయి పండించి డబ్బులు సంపాదించుకున్నారని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నారాయణఖేడ్ గతంలో వలసలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం నారాయణ ఖేడ్‌కు వలస వస్తున్న�
తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించబడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని మంత్రి ట్విటర్లో �
మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.