ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని, కోట్ల విలువైన భూముల్లో ఇండ్ల పట్టాలను గరీబుల కోసం 58 జీవో ద్వారా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కర్ణాటకలో ఎక్కడ ఉన్నాయి. నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటది.. బీఆర్ఎస్ సర్కార్ చేసిన సాయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోవాల
శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘనస్వాగతం పలికారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీశ్‌రావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో కలియతిరిగి అన్ని విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. అక్కడ రోగులతో ఆత్మీయంగా మాట్లాడార�
ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమా న్ని బుధవారం కామారెడ్డి నుంచి వర్చువల్ పద్ధత
మేళతాళాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి రాగాలు.. అశేష భక్తజనం సమక్షంలో ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి వేదిక వద్ద గల మండపంలో ఉదయం 10.45 గంటలకు వధువులు మేడలాదేవి, కేత�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొమురవెల్లి మల్లన్న ఆల యం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ర్టానికే తలమానికం ఆలయం నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యా ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావ�
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మలక్‌పేట నియోజకవర్గంనకు చెందిన నేతలు పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీ లోని సర్దార్ పటేల్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్ర�
Telangana Midwifery Care | మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్ర�
దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంకట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, దేశంలో బీఆర్ఎస్ గుణాత్మక మార్పు తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.