DEO Vasanthi | ఈ విద్యా సంవత్సరం కూడా మరింత ముందుచూపు, క్షేత్రస్థాయి ప్రణాళికతో ప్రతి పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో పని చేయాలని జిల్లాలోని అన్ని యాజమాన్యాల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా వి�
దళితవర్గాల అభ్యున్నతికి పాటు పడుతూ, రాజ్యాధికారానికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ(ఏఐడిఏసి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం శైలేందర్ అన్నారు.
ఎస్సై దాష్టీకానికి ఓ అమాయకుడు నరకం చూస్తున్నాడు. మద్యం తాగి పక్క సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న యువకుడిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తానని చిత్రహింసలకు గురిచేశాడు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
Inavolu | ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీసు స్టేషన్ల ఎంపిక ప్రక్రియకు క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా ఐనవోలు పోలీసు స్టేషన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఎ) ఎవాల్యూయేషన్ ఆఫీసర్ సయ్యద్ మహ్మద్ హసన్ �
Hanumakonda Collectorate | ఓ కామాంధుడు ఏకంగా కలెక్టరేట్లోనే రెచ్చిపోయాడు. మహిళా సిబ్బందిపై అత్యాచారానికి యత్నించాడు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో రహిత భారతదేశానికి పాటుపడదామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ అన్నారు.
పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
B.Tech Student | పాఠాలు అర్థం కావట్లేదని మనస్తాపం చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.