హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13 : నవంబర్‌లో నిర్వహించిన కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరిక్షల ఫలితాలను వైస్‌చాన్స్‌లర్ కే.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.in లో చూడవచ్చని, అన్ని కోర్సులు కలిపి మొదటి సెమిస్టర్లో 27 శాతం, మూడవ సెమిస్టర్ 31 శాతం, ఐదవ సెమిస్టర్ 42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Woman Kills Mother | చేతబడి వల్ల తండ్రి మరణించాడన్న జ్యోతిష్కుడు.. తల్లిని చంపిన కుమార్తె
Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు