Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, 3వ, 5వ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్‌చాన్స్‌లర్ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మంగళవారం విడుదల చేశార�