తొలి దశలో భాగంగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హమాస్‌కు కూడా పంపించినట్లు ఆయన తన సామాజిక మాధ్యమం �
రెండేండ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునుకు మరో ముందడుగు పడింది. గాజా (Gaza) నుంచి బలగాలను ఉపసంహరించేందుకు ఇజ్రాయెల్ (Israel) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్�
గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్ ప్రణాళికను అంగీకరించిన హమాస్ (Hamas) .. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ (Israel) బందీలను విడిచిపెట్టేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత రెండేండ్లుగా జరుగుతున్న యుద్ధానికి (Hamas Israel War) త్వరలోనే ముగింపు పడే అవకాశాలు కన్పిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను (Hostages) వదిలేందుకు హమాస్ (Hamas) సిద్ధమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో చర్చలు జరిపిన అనంతరం గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయ�
హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న
ఖతార్‌లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవలసిన చర�
Qatar | ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం మంగళవారం దాడులు జరిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ దాడికి బాధ్యత వహించింది.
హమాస్, ఇజ్రాయెల్ దాడులు (Israel Hamas War) రెండేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ తుదముట్టించే వరకు గాజాపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు 64 వేల మందికిపైగా ప
Gaza | హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా (Gaza) నగరంపై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ దాడులకు తెగబడింది.
హమాస్ కనుక తమ షరతులకు అంగీకరించకపోతే వారికి నరకం తప్పదని, గాజా.. మరో రఫా, బీట్ హనౌన్గా మారుతుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ శుక్రవారం హెచ్చరించారు.