గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ దళాలు పెద్దయెత్తున జరిపిన దాడుల్లో 90 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది.
తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్‌లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది.
గత నెలలో హమాస్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్.. గాజాపై మరింత పట్టు సాధించింది. 50 శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజాలో ఒక పద్ధతి ప్రకారం బఫర్ జోన్�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా టెల్అవీవ్ దళాలు మరోసారి �
Indian student | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు (Hamas ties) ఉన్నాయన్న ఆరోపణలపై ఓ భారతీయ విద్యార్థి (Indian student)ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌పై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆరోపణలు చేసింది. గాజా స్ట్రిప్‌లో యుద్ధం సందర్భంగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ లైంగిక హింసకు పాల్పడిందని ఐరాసకు చెందిన మానవ హక్కుల నిపుణులు గురువ�
గాజాలో బందీలుగా ఉంచిన మిగిలిన బందీలందరినీ విడిచి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను ఆఖరిసారి హెచ్చరించారు. హమాస్‌తో చర్చలు జరిపేందుకు తానొక ప్రతినిధి బృందాన్ని పంపానని బుధవారం ఆ�
హమాస్ ఉగ్రవాద సంస్థతో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రయ�
గాజా స్ట్రిప్‌లోకి అన్ని రకాల సరుకులు, సరఫరాల రవాణాను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు చేసిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని హమాస్ ఉగ్రవాద సంస్థను డిమాండ్ చ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటనతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Hamas | శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా ఇజ్రాయెలీ బందీలను విడిచిపెట్టాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్�