రెండు వందల ఏండ్ల బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఉత్ప్రేరకమైంది ఒక చరఖా.. స్వాతంత్య్ర మహోద్యమానికి విజయ పతాకయై సారథ్యం వహించింది చరఖా.. శాంతి కోదండాన్ని ధరించిన మహాత్ముడు రక్తపు బొట్టు చిందించకుండా సాగించ�
మహబూబ్ నగర్: చేనేత కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే కేంద్రంలోని బీజేపి సర్కారు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అ�
పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలి. ఇటీవల కేంద్రం పెంచిన జీఎస్టీతో సామాన్య ప్రజలతో పాటు, రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పంచాయతీరాజ్ శాఖ మం�
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
తెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
రాజ్యాంగంలో భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణించారని, కానీ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక రాష్ట్రంలో మరణించిన వారిని సైకిళ్లపై తీసుకెళ్తున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి�
ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట�
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్�
‘గర్బా’ నృత్య ప్రదర్శనలపై పన్ను వర్తింపు ఎంట్రీ పాస్లపై 18% జీఎస్టీ విధింపు ఈ ఏడాది నుంచి అమలుకు నిర్ణయం చనియా చోలీ డ్రెస్పై 5-12% జీఎస్టీ గుజరాత్లో పెద్ద ఎత్తున నిరసనలు అహ్మదాబాద్, ఆగస్టు 3: నవరాత్రి ఉత్స�
కౌన్సిల్లో కేంద్రానిదే పెత్తనం.. తమిళనాడు మంత్రి త్యాగరాజన్ చెన్నై, ఆగస్టు 3: 140 దేశాల్లోని పన్నుల విధానాలతో పోల్చిచూస్తే మోదీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ విధానం అత్యంత లోపభూయిష్టమైనదని తమిళనాడు ఆర్థి�
చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకే కేంద్రం వస్ర్తాలపై 12 శాతం జీఎస్టీ విధించిందని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఆయన మీడియాత�
ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయి. చట్టసభల్లో నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా హక్కులను కాలరాస్తున్నది బీజేపీ. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చకు తావివ్వకప�
జీరో జీఎస్టీ ఉద్యమానికి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మద్దతు హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్