ప్రతి పథకం ఒక చరిత్ర. ప్రతి అడుగు ఒక విప్లవం. ప్రతి నిర్ణయం ఒక సంచలనం. దేశంలో 29వ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ.. కేసీఆర్ సర్కారు పాలనలో సమ్మిళితాభివృద్ధిని సాధించింది.
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లకు బ్రేక్‌పడింది. గత నెలకుగాను రూ.1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జీఎస్టీ రే
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఇవాళ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. సెంట్రల్ ఎక్సైజ్ , హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఊగిసలాటకు లోనైనా చివరకు లాభాలనే అందుకున్నాయి. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 474.75 పాయింట్లు పెరిగి 85,706.67 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.
రాష్ట్ర ఆదాయం అంచనాకు అనుగుణంగా పెరగడం లేదు కానీ, అప్పు లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 33.49 శాతమే వచ్చింది.
కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్‌గా దూసుకెళ్తే, రేవంత్‌రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. జీఎస్టీ తగ్గించడంతో రెండు నెలల క్రితం వాహన ధరలను భారీగా తగ్గించిన సంస్థ..ఈసారి ఏకంగా పలు మాడళ్లపై లక్ష రూపాయల వరక
నాన్-బ్యాంకింగ్ సేవల సంస్థ బజాజ్ ఫైనాన్స్ భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ పండుగ సీజన్లో సంఖ్యపరంగా చూస్తే 27 శాతం వృద్ధిని సాధించిన సంస్థ..విలువ పరంగా చూస్తే మాత్రం 27 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట
Bajaj Finance | భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్-బ్యాంకింగ్ రుణదాత, బజాజ్ ఫిన్‌సర్వ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ పండుగ సీజన్లో వినియోగ ఫైనాన్స్‌లో పెరుగుదల కనిపించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులు, అమ్మకాల ఒత్తిడి నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో సూచీలకు ఒడిదొడుకులు తప్పట్లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుత�
వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీఎస్టీ పేరుతో వేతనాల్లో కోత పడనుందా? జీఎస్టీ పేరుతో 5 శాతం కటింగ్ కానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు ఉదాహరణగా ములు
Diwali Sales | దేశీయ మార్కెట్లో దీపావళి అమ్మకాలు దద్దరిల్లాయి. ఏకంగా రూ.6 లక్షల కోట్లను దాటిపోయాయి. మునుపెన్నడూ లేనివిధంగా రూ.6.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) మంగళవారం తెలియజేసింది.
Auto Sales | యావత్ దేశం దీపావళి పండుగకు సిద్ధమైంది. ఈ క్రమంలో వాహన మార్కెట్‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో జనం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రాంట