నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని సీఎం పీఠం ఎక్కిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు భ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గ్రేటర్లోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది. రాత్రి సమయంలో కురవడంతో జనానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.
MLA Danam Nagender | గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ�
ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీ ఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతించింది.
మేడ్చల్ జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రద్ధా వ్యవస విముక్తి(డీ-అడిక్షన్) కేంద్రంలో నల్గొండకు చెందిన పాండు నాయక్(30) చికిత్స పొందుతూ రెండు రోజుల కిందట మరణించాడు. అనుమానంతో తనిఖీలు నిర్వహించి�
గ్రేటర్లో పలు అభివృద్ధి పనులను ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు. ముందుగా బంజారాహిల్స్లో జీవీకే మాల్ వద్ద సుమారు రూ. 5 కోట్లతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని, అనంతరం దారుల
గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై భవన నిర్మాణ వ్యర్థాలు వారికి జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
తమ ఉద్యోగాలు తమకు ఇచ్చి తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఔట్ సోర్స్ డ్రైవర్లు, లేబర్లు బుధవారం చాదర్ఘాట్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర
గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైనది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నాయని అంచనా వేసిన అ
గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 8 (మంగళవారం)న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన
విద్యుత్తు సంస్థల్లో ఉన్నతస్థాయి నియామకాలు, పోస్టింగ్స్ వెనుక పెద్ద దందా నడుస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ‘పైసలిచ్చుకో.. పోస్టింగ్ తెచ్చుకో’ అన్నట్టుగా పరిస్థితి తయారైందనే గుసగుసలు విన�