సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 35.3 , కనిష్ఠం 22.7 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.