
కేసీఆర్ హయాంలో ‘డబుల్’నిర్మాణాలు..
స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది. అన్ని హంగులతో పూర్తిచేసి పంపకానికి సిద్ధం చేసింది.

కాంగ్రెస్ పాలనలో ఇండ్ల కూల్చివేతలు..
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీలు, బుల్డోజర్లతో కూల్చివేసింది. పేదలకు నిలువ నీడ లేకుండా చేసి వారిని నిరాశ్రయులను చేసింది.