మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, దసరా పండుగ వచ్చినా ప్రభుత్వం కనికరించడంలేదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి, ఎత్తొండ పంచాయతీ కార్మికులు సోమవారం ఆయా కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు.
బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. పంచాయతీ కార్మికులకు మూడు నెలలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు
పెండింగ్ వేతనాల కోసం గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డెక్కారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్లకు పె�
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు మునుగోడు ఎంపీడీఓ యుగంధర్ రెడ్�
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం సిగ్గు చేటని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మండిపడ్డారు.
డిమాండ్ల సాధనకోసం గ్రామ పంచాయతీ కార్మికులు ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ తరలి వెళ
కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న గాంధీజీ మాటలు నీటి మూటలవుతున్నాయి. దేశానికి పట్టుగొమ్మలుగా ఉండాల్సిన పల్లెలు ప్రగత�
జీతాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరినందుకు గ్రామపంచాయతీ కార్మికులను పనిలోకి రావొద్దని చెప్పిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో జరిగింది. బుధవారం చర్లపాలెం పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప
ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలర�
పల్లెసీమలు బాగుంటేనే రాష్ట్ర, దేశ ప్రగతి బాగుంటుంది. గ్రామీణ వ్యవస్థ పట్టుగా ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అంటూ చెబుతుంటే.. వినడానికి సొంపుగానే ఉన్నది. నాడు గ�
GP Workers Dharna | గ్రామ పంచాయతీ వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి యదులాపురం గోపాలరావు ప్రభ�
పస్తులుండి పని ఎట్లా చేయాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు అధికారి యూనూస్కు వినతి పత్రం అందజేశారు.