కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సం బంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని నిజామబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మెదక్ జిల్లాలో నేటి వరకు 90 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటు�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి అత్యధిక ధరలు వస్తున్నాయి. పత్తికి శనివారం ధరలు తగ్గాయి. శనివా రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యానికి అత్యధికంగా రూ. 2,424ధర పలికింది.
రైతుల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాపూర్ రైతువేదిక ఆవరణలో ఆ
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ఈ సందర్భంగా మల్యాల మార్కెట్ కేంద్రంతోపాటు లంబాడిపల్లి, తక్కళ్లపల్లి, మ్యాడంపల్లి�
జిల్లాలో రైతులు పండించిన ధాన్యం సేకరించేందుకు పౌర సరఫరాలశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు.ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోకూడదని, ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నది.
వానకాలం సీజన్ ధాన్యం సేకరణ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
వానకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.
ఈ నెల మూడో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమవుతున్నది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 65.54 లక్షల ఎకరాల్లో వరి సాగైన నేపథ్యంలో సుమారు 1.30-1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుత�
వానకాలం సీజన్లో జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు.
మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కల్లో తేడా ఉన్నదని, మరికొన్ని మిల్లుల్లో లెక్కింపునకు అనుగుణంగా ధాన్యం బస్తాలు లేవనే సాకుతో ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మిల్లుల నుంచి సీఎమ్మార్ తీసుకోవడాన�
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా