ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొ నాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో కొనుగోలు కేంద్రం వద్ద కర్షకులు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని సమ�
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు.
సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు నిండా మునిగారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాం డ్ చేశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు నుంచి పం ట అమ్ముకునేంత వరకు కష్టాలు తీర డం లేదు. యాసంగిలో అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సర్కారు ఏర్పా�
ధాన్యం కొనుగోలు చేయాలని గు రువారం రైతులు ఆందోళన చేపట్టగా స్పందించిన అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మూసాపేట మండలంలోని నిజాలాపూర్‌లో వరి పంటనే అధికం. గత నెల రోజుల ముందు నుంచే వరి కోతలు ప్రార
కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు అధిక సంఖ్యలో లారీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని ఎల్లారెడ
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి, సీతారాంపురం గ్రామ పంచాయతీల్లో విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హంగూ ఆర్భాటాలతో కొనుగోలు కేంద్రాలను ప్ర
రైతులు కల్లా లో ఆరబోసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను కోరారు. బుధవారం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి వచ్చిన ఆయనకు ఆ గ్రామ రైతులు
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తమను
మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకు వచ్చి 15 రోజులు గడుస్తున్నా, తూకం వేయడం లేదని, అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారని కామారెడ్డి-స�
ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా కాలేదు. మిల్లులు అలాట్మ�
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. పండిన పంటలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల ఇంట కష్టాల మంట
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశించారు.