Narayanapet | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అమీన్పూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో వరండాలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
‘రాష్ట్రంలో బడిలేని ఊరు ఉండొద్దు. ప్రతి ఊరిలో బడి ఉండేలా చూస్తాం. కొత్త బడులు తెరుస్తం’ ఇది విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలు. విద్యాశాఖకు సీఎమ్మే మంత్రి కూడా. కానీ 15 నెల�
Ramapuram | రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కూల్ టీచర్లు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
బిల్లు చెల్లింపు విషయంలో పాఠశాల హెచ్ఎం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవార�
Adilabad | ఆటలంటే పిల్లలకు ఎంతో ఇష్టం. స్కూల్లో కానీ, స్టేడియంలో కానీ.. పిల్లలు గేమ్స్‌లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటుంటారు. ఆ మాదిరిగానే ఓ విద్యార్థి ఖోఖో ఆడి గెలవాలనుకున్నాడు. కానీ ఖోఖో ఆడుతూ కుప్ప�
మనఊరు-మనబడి కింద పలు పాఠశాలల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చేపట్టిన పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు బిల్లులు రాక, చేసిన అప్పులు కుప్పలుగా పేరుకుపోతుండడ
నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలీస్ పహారాలోనే కొనసాగుతున్నది. హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గురువారం పాఠశాలలోకి మీడియాను పూర్తిగా నిషేధించారు.
పాఠశాలలో వడ్డించిన భోజనం విషతుల్యం కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మ