పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
Toilet | తమిళనాడులో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ (Toilet) కడుగుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం, ఈరోడ్ జిల్లాల్లోని సర్కారు స్కూళ్లకు సంబంధించిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో
మూడేండ్ల తర్వాత పునఃప్రారంభం అయిన ప్రభుత్వ పాఠశాల నాడు ఎనిమిది మందికి బోధన.. ఇప్పుడు 35 మందితో కళకళ మహబూబాబాద్, మార్చి 20: నాడు విద్యార్థుల్లేక మూతపడిన ఓ సర్కారు బడి మళ్లీ జీవం పోసుకొన్నది. విద్యార్థుల తల్ల�
ప్రభుత్వం ఓ వైపు రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తుం టే.. కోస్గి మండలం మాసాయిప ల్లి బడిలో మాత్రం మూడు నెలలుగా ఈ పథకం అమలు కావ డం లేదు. గత డిసెంబర్ నుంచి మధ్యాహ్న భో�
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక
విద్యార్థుల సంఖ్య వంద దాటిన పాఠశాలలను తొలివిడతలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకం కింద ఎంపికచేయాలని మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఒకే ప్రాంగణంలో స్కూళ్లు, కాలేజీలు, అంగ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి ఎంతో మంచి కార్యక్రమమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి జయశేఖర్ తాళ్లూరి అభినందించారు
ఆదరించి అక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం రుణం తీర్చుకునేందుకు ఏపీకి చెందిన ఎన్నారైలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు ఇటీవల ప్రారంభించిన మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎన్నారైల న
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు, చెట్ల పెంపకానికి అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జాస్యరెడ్డి సేంద్రియ ఎరువులను సమకూర్చారు.
ఆదర్శంగా నిలుస్తున్న మల్లికార్జునపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రవేశపరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలుస్తున్న విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సహకారంతో సౌకర్యాలు సర్కారు బడిలోనే వారి పిల్లలను చదివిస్త
Digital School | ఈ ప్రభుత్వ పాఠశాలను చూస్తే.. ఆ మాట ఇంకెప్పుడూ అనరు. మా పిల్లలను ఇదే స్కూల్లో చదివిస్తాం అని ఆ స్కూల్ ముందు క్యూ కడతారు. ఎందుకంటే.. ఆస్కూల్ ఇప్పుడు డిజిటల్ స్కూల్
Teacher Brutality | క్లాసులకు సరిగా రావడం లేదని ఒక విద్యార్థిపై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతన్ని కింద పడేసి జుట్టు పట్టుకొని కాళ్లతో తంతూ హింసించాడు.