రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు చేసినట్టు మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, బోధన దవాఖానల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్�
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
రాష్ట్రంలో వైద్య విద్యనందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ‘ఎక్స్'లో ఫైరయ్యారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై దాదాపు ఏడాది దాటినా పూర్తి కావడం లేదు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయని పలువు�
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నది. ఆలేరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ సర్కార్ గప్పాలు కొడుతున్నది. వాస్తవానికి ఈ పనులన్నీ బీఆర్ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లాపురం గ్రామానికి మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు వందపడకల దవాఖానను వెంటనే నిర్మించాలని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోన�
దాదాపుగా రూ. 30 కోట్లు వెచ్చించి నిర్మించారు.. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్కుమార్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిని ప్రారంభించి.. నెల రోజులు దాటినా ఇంకా �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ�
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య పోస్టులో ఉన్న ఓ అధికారి ఈ విషయంలో కీలకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వారధి సంస్థను ఏమ
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం కూడా ప్రారంభమైనా.. బాలారిష్టాలు దాటడం లేదు. గడువు ప్రకారం �
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం నిర్వహణ సరిగ్గా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రోజుల తరబడి కళాశాల ప్రిన్సిపాల్ విధులకు హాజరు కాకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిన్నదనే విమర్శలు