కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆగస్టులో ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి మంగల్‌పల్లిలో అద్దె భవనంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతున్నది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడుతూ వేధింపులకు గురిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
‘ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిం చాం.. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాగైతే చదువుకునేదెలా’ అం టూ వైద్య విద్యార్థులు అసహనం వ్యక్తం చేశా రు.
రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్నది. పలుచోట్ల జూనియర్ విద్యార్థులపై సీనియర్లు, కొందరు అధ్యాపకుల వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇప్పటికే వివిధ కళాశాలల్
మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాలలో జూనియర్ వైద్యవిద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసినందుకుగానూ 2023 బ్యాచ్‌కు చెందిన 10 మందిని సస్పెండ్ చేశారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై ఏర్పాటు చేస్తున్న లోగోపై బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించని ఒక అనధికారిక చిహ్నాన్ని కా�
ఖరీదైన కాలేజీల్లో చదువుతూ కోచింగ్‌కు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్న చాలామందికి ఆ గిరిజన యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన సనాతన్ ప్రధాన్‌ది అత్యంత పేద కుటుంబం. పుస్తకాలు క�
వికారాబా ద్ జిల్లాలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు బుధవారం రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ వేదమంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేకలగండిలోని 30 ఎక
గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. బుధ వారం తెల్లవారుజామున 2గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు కారు చీకట్లో మగ్గింది.
నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ ప�
స్వరాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అవార్డుల ఖిల్లాగా.. అభివృద్ధికి అడ్డాగా మారింది. అభివృద్ధి, సంక్షేమం, వినూత్న కార్యక్రమాల అమలులో ఈ నియోజకవర్గం ముందు వరుసలో ఉన్నది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్�
జిల్లా ఏర్పాటై నేటితో ఏడేండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగుపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జిల్లాలతోనే సత్వర అభివృద్ధి సాధ్యమని 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిం
Nanded | మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్ (Nanded) ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది (Patients Die). తాజాగా మరో 7 మరణాలు నమోదయ్యాయి. అందులో నలుగురు చిన్నారులే ఉండటం గమనార్హం.