UP hospital | ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరదలు వణికిస్తున్నాయి (flooding). ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. ఇక ఉత్తర ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. నడుం లోతు నీటిలోనే ప్రజలు అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఇక షాజహాన్‌పూర్ (Shahjahanpur) లో వరద బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలపై ప్రభావం (UP hospital) చూపింది. వరద నీరంతా ఆసుపత్రిలోకి చేరడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో మోకాళ్ల లోతుమేర నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. రోగులను వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించారు (Patients evacuated). సీఎస్సీ, పీఎస్సీ, వరుణ్ మెడికల్ కాలేజీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వారందరినీ తిరిగి వైద్య కళాశాలకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు.
यह हमारा शाहजहाँपुर शहर है, हर तरफ पानी ही पानी है।#floods #Shahjahanpur pic.twitter.com/ha4ZbhNX1Y
— Amit Singh (@amitspn30) July 11, 2024
UP के जिला शाहजहांपुर में बाढ़ से स्थिति से बदतर होती जा रही है
राजकीय मेडिकल कॉलेज में तीन फुट तक भरा हुआ है अब यहां से मरीजों को दूसरे अस्पतालों में शिफ्ट किया जा रहा है
अधिकतर कॉलोनियों में पानी भरा हुआ है लोग जान माल की सुरक्षा के लिए पलायन करने कों मजबूर है। #Flood pic.twitter.com/XUFNOsEoa2
— Ankur Kumar (@ankurkumar083) July 12, 2024
Also Read..
Snake bites | మరోసారి పాము కాటుకు గురైన యూపీ వ్యక్తి.. 40 రోజుల్లో ఏడోసారి..!
70 Hour Work Week | ఎక్కువ పనిగంటలా.. మరణాన్ని ఆహ్వానించడమే : ప్రముఖ న్యూరాలజిస్ట్
Anant Weds Radhika | అంబానీ ఇంట గ్రాండ్ వెడ్డింగ్.. భావోద్వేగ వీడియో వైరల్