సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు టైరు పేలిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకా రం బుధవారం హుస్నాబాద్ బస్‌స్టేషన్ నుంచి రెండుగంటల 35 న�
సరాదాగా వెళ్లిన యా త్ర విషాదం నింపింది. నాగర్జునసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి చెందింది. వివరాలిలా.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్లకు చెందిన శ్రావణి (27) కేటీదొడ్డి పోలీ�
విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలి... రోగులకు మెరుగైన వైద్యం అందించండి..’ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక వైద్య సిబ్బందికి సూచించారు.
ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లేకపోవడంతో వరంగల్, హైదరాబాద్‌కు రోగులను రెఫర్ చేయాల్సి వస్తోంది. అత్యవసర చికిత్సలు సరైన సమయంలో అందించ�
‘రాష్ట్రం జ్వరాల కుప్పగా మారిపోయింది. అనారోగ్యంతో ప్రజలు అల్లాడుతున్నరు. ప్రభుత్వ దవాఖానల్లో మంచానికి ముగ్గురు, నలుగురు రోగులు అన్నట్లుగా పరిస్థితి తయారైన క్రమంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధిం�
జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగింది. సదరు సర్టిఫికెట్ కోసం చిన్నారి తండ్రి పక్షం రోజులుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.
పురిటి నొప్పులు పడుతున్న ఓ నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. భద్రాచలంలోని చప్టా దిగువ ప్ర
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్�
సర్కారు వైద్యం సరిగా అందడం లేదు.. ప్రభుత్వ దవాఖానల్లో మందులుండవు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయరు.. ప్రైవేటుకు పోక ఏం చేయమంటరు? చావమంటరా? అంటూ మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి మురళీధర్‌పై ప్రజలు ప్రశ్నల వర�
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం.. రోగులకు ప్రాణసంకటంగా మారుతున్నది. దీంతో వైద్యం కోసం వచ్చే పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు.
Ramappa temple | కాకతీయుల కళా వైభవమైన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ శిల్ప కళకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫిదా అయ్యారు. జీవకళతో చెక్కి న శిల్పాలను చూసి ముగ్ధులయ్యారు.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాత పాటను తలపిస్తున్నది నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి. డాక్టర్లుంటే మందులు లేవు.. మందులుంటే టెస్టులు లేవు. డాక్టర్లు, టెస్టులు, మందులుంటే సదుపాయాల�
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు సైతం అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు
జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారడం, ప్రభుత్వం పట్టించుకోపోవడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చిన జనంతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.