Birth Certificate | ఇబ్బందుల్లో పసి ప్రాణం.. బర్త్ సర్టిఫికెట్ లేక ఆగిన గుండె ఆపరేషన్
జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగింది. సదరు సర్టిఫికెట్ కోసం చిన్నారి తండ్రి పక్షం రోజులుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.
Birth Certificate | ములుగు, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ): జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగింది. సదరు సర్టిఫికెట్ కోసం చిన్నారి తండ్రి పక్షం రోజులుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
బాధితుడు అజ్మీరా సురేశ్ తెలిపిన వివరాల ప్రకా రం.. ములుగు ప్రభుత్వ దవాఖానలో ఏప్రిల్ 27న సురేశ్ భార్య సుజాత బా బుకు జన్మనిచ్చింది. బాబు ఇటీవల అనారోగ్యానికి గురికాగా, వైద్యులకు చూపిస్తే బాబు గుండెకు రంధ్రం పడిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పగా హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించేందుకు తీసుకెళ్లాడు.
అక్కడి వైద్యులు జనన ధ్రువీకరణ పత్రం కావాలని అడిగారు. దీంతో గతనెల 27నుంచి సురేశ్ ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు అందించలేదు. ఈ పత్రం ఉంటేనే వైద్యులు ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

