Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Gold loan | బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం (Loan) తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని, లేదంటే నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Hyderabad | ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో నగరానికి చేరి నిర్మాణ పనుల్లో కుదిరిపోయాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఇల్లు దోచేయడం ప్రవృత్తిగా మార్చుకుకుని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ తప్పించుకు తిరుగుత�
Hyderabad | వృద్ధాప్య మహిళలను ఆర్టీసీ బస్సుల్లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలను తస్కరించే అంతర్ రాష్ట్ర మహిళ ముఠా సభ్యులను మాదన్నపేట పోలీసులు అరెస్టు చేశారు.
Fake Doctor | రోగుల ప్రాణాలను కాపాడే వారిని వైద్యో నారాయణ హరీ అంటారు. కాని ఓ కిలాడీ నకిలీ డాక్టర్ అవతారమెత్తి రోగుల వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేయడం వృత్తిగా ఎంచుకొని చివరకు కటకటాలపాలై ఊచలు లెక్కబెడుత�
బోధన్ పట్టణ శివారులోని ఆచన్పల్లి శ్రీనివాసనగర్ ప్రాంతం లో ఈ నెల 14 అర్ధరాత్రి తర్వాత తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండుగులు భారీ చోరీకి పాల్పడారు. రూ. 50 లక్షల నగదుతోపాటు 20 తులాల బంగారాన్ని ఎత్త�
మూడు కార్లలో మరో కారును వెంబడించారు. రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో ఆ కారును అడ్డగించారు. కత్తులు, గొడ్డళ్లతో అందులో ఉన్నవారిని బెదిరించి కారుతో సహా వారిని ఎత్తుకెళ్లారు. వారివద్ద ఉన్న రూ.1.82 కోట్ల విలువైన �
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 22 శాతం తగ్గి 1,665.4 మిలియన్ డాలర్లకు పడిపోయాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది.
గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.కోట్లల్లో ఆస్తులు.. పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు.. మున్సిపాలిటీలో పని చేసే ఓ ఉద్యోగి ఇంట్లో లభ్యమైన సంపదను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నిజామాబాద్ బల్దియా సూపర
దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.సుధీర్కృష్ణ కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ సమీపంలోని గోల్