రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రెండు స్వర్ణాలు సాధించింది. హనుమకొండలో ఆదివారం ముగిసిన రాష్ట్ర స్థ�
రెండు గదులున్న రేకుల షెడ్డులో పుట్టింది. మూడు చక్రాల ఆటో డ్రైవర్ బిడ్డగా పెరిగింది. తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఆశతో చదివింది. గ్లోబల్, ఇంటర్నేషనల్ వంటి గొప్ప గొప్పస్కూళ్లలో చదవకపోయినా ఏ ఎంట్రన్స్ రా�
తెలంగాణ బిగ్ బోర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యువ షూటర్ రాయన్ ఫైసల్ యూసుఫుద్దీన్ రెండు స్వర్ణాలతో పాటు సరికొత్త స్టేట్ రికార్డుతో సత్తా చాటాడు.
బాక్సింగ్ రింగ్‌లో పంచ్ వీరుల విశ్వరూపంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణోత్సవం చేసుకుంది. ఇది వరకు ఒక ఎడిషన్‌లో మూడు స్వర్ణాలు మాత్రమే బాక్సింగ్‌లో దేశానికి అత్యుత్తమ ప్రదర్శన అయితే ఈసారి ఏకం�
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జుడోకాలు స్వర్ణ చరిత్ర సృష్టించారు. మెగా క్రీడల్లో ఇదివరకూ ఒక్క స్వర్ణం కూడా సాధించలేకపోయినా మన జుడోకాలు ఈసారి ఒకే రోజు రెండు బంగారు పతకాలు, ఓ రజతం నెగ్గి ఔరా అనిపించారు.
అండర్-23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో హోరెత్తిస్తున్నారు.సోమవారం జరిగిన ఫ్రీస్టయిల్ విభాగంలో అక్షయ్, విక్కీ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) నిర్వహించిన ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ 2026 టోర్నమెంట్ జంపింగ్ ఈవెంట్లలో శౌర్యరామ్ వర్మ, ఈషాన్ భరద్వాజ్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు.
సమోవాలో జరుగుతున్న కామన్వెల్త్ యూత్ అండ్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ వెయిట్‌లిఫ్టర్లు సత్తాచాటారు. రెండో రోజు పోటీల్లో భాగంగా దేశానికి నాలుగు పసిడి పతకాలు అందించారు.
Tirumala | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు.