Nandigama | పని కల్పిస్తామని ఇద్దరు మహిళలను తీసుకెళ్లి బంగారం, నగదు దొంగిలించారు. ఈ ఘటన మంగళవారం కొత్తూర్, నందిగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది.
IndiGo | చిన్నారి మెడలోని బంగారు గొలుసును ఇండిగో మహిళా సిబ్బంది చోరీ చేసింది. మహిళా ప్రయాణికురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Arrest | వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధిపేటకు చెందిన అంతర్ జిల్లా నేరస్తుడు అల్లెపు కృష్ణ (47)ను పట్టుకొని పలు కేసులు నమోదుచేశారు.
Gold chain | నగలు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ..నమ్మించి దంపతుల నుంచి పట్టపగలే 3 తులాల బంగారు గొలుసును(Gold chain) దుండగులు(Thieves) చోరీ చేసిన సంఘటన మెదక్( Medak)జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది.
అసలు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద ర�
Thieves Snatch Gold Chain | ఒక మహిళ రోడ్డుపైన నడుస్తుండగా బైక్‌పై దొంగలు అనుసరించారు. ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. దీంతో అదుపు తప్పిన ఆ మహిళ రోడ్డుపై బోర్లా పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్
వనస్థలిపురంలో బుధవారం ఓ వ్యక్తి కండ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. సాహెబ్‌నగర్ పద్మావతి కాలనీకి చెందిన గోవర్ధన్ స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం పాల ప్యాకెట�
Hyderabad | ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు దోపీడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
chain snatcher | అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చోరీ చేసిన బంగారు గొలుసును దొంగ మింగేశాడు. ఒక పోలీస్ అధికారి ఇది చూశాడు. అయితే చైన్‌ను మింగిన ఆ దొంగ ఆ తర్వాత ఇబ్బందికి గురయ్యాడు. ఆ గొలుసు అన్నవాహికలో ఇరుక్కోవడంత
నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో డి.విజయ్‌బాబు, బాధితురాలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వైష్ణవి దవాఖానకు జిన్నాబాయి తన కూతురును తీసు�