సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని 1978లో ప్రణాళికలను రూపొందించింది. ఆ మేరకు నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట డీపీఆర్‌ను సమర్పించింది.
మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �
ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం-సోమశిల లింక్‌ను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది.
గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని, ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చన్నపేట, తమ్మడపల్లి, చిన్నరామన్�
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు 20 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు గోదావరి జలాలను తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గండిపేటలోని ఉస్మాన�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నాడని మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపి�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించామని డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి ఆరు పంపుల ద్వారా మల్లన్నసాగర్ జల�
కాళేశ్వరం మొదలుకొని కొండపోచమ్మ ప్రాజెక్టులోకి తరలి వస్తున్న గోదావరి జలాలు కేసీఆర్ సుభిక్ష పాలనకు ఆనవాళ్లు అని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయక
‘తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మిస్తున్న, నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తికావన్న భయాందోళనలు, నదీజలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజ
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 51.90 అడుగులకు ప్రవాహం చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
సినీ కవి ఆరుద్ర 1971లో పవిత్రబంధం సినిమా కోసం రాసిన ఈ పాట తెలంగాణ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశంలోని వర్షాధార (పెనిన్సులార్) నదుల్లో కనీసం సగం జలాలను కూడా �