గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం
గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, పునర్విభజన చట్టాలను సైతం ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తున్నదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. ట్రిబ్యునల్ అనుమతించిన 80 టీఎంసీలకు మించి అదనంగా ఒక్క చుక్క నీటిపై కూడా ఏపీకి హకు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తేల్చిచెప్పారు.
- ఏపీ ప్రతిపాదనలను అడ్డుకుంటాం: మంత్రి ఉత్తమ్
- నీటి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, పునర్విభజన చట్టాలను సైతం ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తున్నదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. ట్రిబ్యునల్ అనుమతించిన 80 టీఎంసీలకు మించి అదనంగా ఒక్క చుక్క నీటిపై కూడా ఏపీకి హకు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తేల్చిచెప్పారు.
ఏపీ సర్కార్ రూపొందించిన ప్రణాళికలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు పూనుకున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇతర కేంద్ర సంస్థలకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశామని మంత్రి పేర్కొన్నారు. నదీజలాల వాటా విషయమై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఉత్తమ్ ఖండించారు. తెలంగాణ నీటి హకుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

