కాళేశ్వరం బరాజ్‌లను పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య జాబితా
రోడ్లను నాణ్యత గా..వేగవంతంగా నిర్మించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గరిడేల్లి మండలం గానుగబండ, కల్మల్చెర్వు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి ఉత్తమ్‌కుమార్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు రెండేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్యులు ఉత్తమ్కుమార్రెడ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్‌రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన 70% వాటా సాధిస్తామని, ఆ దిశగానే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
అల్మట్టి డ్యాం ఎత్తుపెంపును ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం శివారులో జరుగుతున్న జవహర�
ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయితో రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అ
తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తేటతెల్లమైంది. అసెంబ్లీ వేదికగా మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే దీనిని నిర్ధారిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనదని హరీశ్‌రావు కొనియాడారు. ఆదివారం అసెంబ్లీ చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాళేశ్వరం ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్.. ఎందుకంటే మంచిగా కాలమై.. మంచిగా వర్షాలు కురిస్తే ఎస్సారెస�