కళాకారుడు దీప్తేజ్ వెర్నేకర్ ఒక అవుట్డోర్ జిమ్‌ను ఇన్కార్నేషన్ పార్క్‌గా తీర్చిదిద్దారు. రావణాసురుడు వంటి భారత పురాణగాథల పాత్రలతో కూడిన జిమ్ పరికరాలను రూపొందించాడు
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో మరోసారి ఫార్ములా రేసింగ్ కార్లు రయ్... రయ్... మంటూ దూసుకెళ్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ తుది (ఫైనల్) పోటీలు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు.
గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్‌కు గంజాయి, చెరస్ సరఫరా చేసిన బాలమురుగన్, దానిని హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి చెందిన నేగీ నుంచి సమకూర్చుకునేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల బాలమురుగన్‌ను పోలీసులు �
దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) వల్ల న్యాయ కోర్సుల్లోకి నైతిక విలువలు ఉన్న విద్యార్థులు రావటం లేదని భారత
హోటల్లో పని చేసి ఒక వ్యక్తి తొలుత రూమ్ క్లీనింగ్ సాకుతో లోనికి ప్రవేశించాడు. మద్యం మత్తులో నిద్రపోతున్న రష్యా మహిళను గమనించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Patancheru | పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అరెస్టయిన నందు వ్యవహారం తవ్వినకొద్దీ బయటపడుతున్నది. పూర్తిపేరు నందు కుమార్ కోరె. అతడు హోటల్ యజమానిగా మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు.
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కుమారుడు అర్జున్‌తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగా బెనౌలిమ్ బీచ్‌లోని మ�