జీవ వైవిధ్యంపై సీసీఎంబీ పరిశోధన
కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించారు.
సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ): కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు పర్యావరణంతోపాటు అరుదైన జంతు, వృక్ష సంపదపై కూడా ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. సీసీఎంబీ విభాగానికి చెందిన పరిశోధకులు ప్రధానంగా అరుదైన వృక్ష సంపదను అధ్యయనం చేస్తున్నారు. డా. జాహ్నవి జోషీ బృందం జాతీయ, అంతర్జాతీయ అధ్యయన సంస్థల సహకారంతో వెస్ట్రన్ ఘాట్‌పై పరిశోధనలు చేస్తున్నారు.
తాజాగా చేసిన పరిశోధనలను ప్రముఖ సైంటిఫిక్ సంస్థ రాయల్ సొసైటీ గుర్తించింది. పశ్చిమ కనుమలు అధిక వైవిధ్యమైన కలప మొకలను కలిగి ఉన్నాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. 60 శాతం పైగా స్థానికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉత్తర పశ్చిమ కనుమల కంటే ఆరు రెట్లు ఎకువ జాతులు ఉన్నాయని అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

