హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాగా, మరో రెండు గంటల పాటు హైదరాబాద్లో భా
గ్రేటర్ హైదరాబాద్లో కుండపోతగా వర్షం (Heavy Rain) కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్సిగుట్టలో వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్య�
గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణను గాడిలో పెట్టేందుకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ప్రత్యేక దృష్టి సారించారు. ‘పారిశుధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై ‘ఏడి చెత్త ఆడనే’ శీర్షికన శుక
వర్షాకాల నేపథ్యంలో పురాతన భవనాలు, సెల్లార్ ప్రమాదాలపై జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అప్రమత్తమై చర్యలు వేగవంతం చేసింది. ప్రమాదకర భవనాలపై జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్ర
డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే అందజేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వందలాది మంది లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు.
గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడితప్పంది. ఎక్కడ పడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాల సేకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. జీడిమెట్ల, ఫతుల్లాగ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తుల నుంచి వాటి కొలతల ప్రకారం పూర్తి పన్ను వసూలుకు రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు తమ ఆస్తులను సెల్ఫ్ అసెస్మెంట్ (స్వీయ మదింపు) చేసుకొని పన్�
గ్రేటర్ హైదరాబాద్లో ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ సరిగా లేదు. రోజూవారీగా చెత్తను సేకరించటం లేదు. మా ఇంటికి సైతం చెత్తబండి రావటం లేదు. దాంతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం.
గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే ఎంతగానో దోహదపడుతుందని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అన్నారు.
పైరవీలు జాన్తానై..అంటున్నారు బల్దియా కమిషనర్. జీహెచ్ఎంసీలో మూడేండ్లకు పైబడిన ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని నిర్ణయించిన కమిషనర్.. ఆ మేరకు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు కమిటీని కూడా వేశారు. అయితే