Amrapali | కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు చేసేలా ఫుడ్సేఫ్టీ అధికారులకు ప్రతి వారం టార్గెట్స్ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(Amrapali) హెల్త్ అడిషనల్ కమిసనర్ను ఆదేశించారు.
వాహనాల ప్రవేశానికి తీసుకొచ్చిన కొత్త నిబంధనను నిమ్స్ యాజమాన్యం విరమించుకున్నది. ఈ మేరకు పరిపాలన విభాగం ద్వారా సర్క్యులర్ జారీ అయ్యింది. నిమ్స్లోకి వెళ్లాలంటే వన్వేను ఏర్పాటు చేశారు.
జీహెచ్ఎంసీలో పచ్చదనం పెంపు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రీనరీ పనులంటేనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది హరితహారం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరిట పచ్చదనం పెంపునకు సంకల్
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మొదట ఔటర్ రింగ్రోడ్డు సమీప పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తోంది
ఔటర్ రింగు రోడ్డు వరకు జీహెచ్ఎంసీని విస్తరించే ప్రక్రియకు అడుగులు పడినట్లు తెలిసింది. ఇప్పటికే ఓఆర్ఆర్ వరకు ప్రత్యేకంగా ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన రూ.1500 కోట్ల మేర బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమ�
భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమని చెప్పి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయ�
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్భార్ బార్ అండ్ రెస్టారెంట్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి దేవేందర్ నేతృత్వంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు.
క్యాబినెట్ సమావేశం గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్నది. జీహెచ్ఎంసీని ఔటర్రింగ్రోడ్డు వరకు విస్తరించే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు స�