హైదరాబాద్ : హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదివారం భారీ వర్షం(Heavy rains)కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ(IMD Hyderabad) హెచ్చరికల నేపథ్యంలో డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బంది అప్రమత్తమైంది.
బోరబండ, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్,పంజగుట్ట, ఖైరతాబాద్, మణికొండ, మోహిదీపట్నం ఎల్బీనగర్, పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. భారీ వర్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీపై కేటీఆర్ ప్రశంసల వర్షం
Mowgli | ‘కలర్ ఫొటో’ దర్శకుడితో సుమ కొడుకు కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్
Game Changer | మెగా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘గేమ్‌ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్