గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టు అంచనాలు తారుమారవుతున్నాయి. పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు..పూర్తయ్యే నాటికి ఉండటం లేదు. ప్రతి పనిలో 20 నుంచి 30 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. ఇందులో �
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి, పౌరులకు సత్వర సేవలకు సంబంధించి కీలకమైన సమన్వయ సమావేశాలకు జీహెచ్ఎంసీ మంగళం పాడింది. అంతర్గతంగానూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయ లేమితో జీహెచ్ఎంసీ వైఖరి నగర పౌరులను తీవ్ర �
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ట్రేడర్లు తమ లైసెన్స్‌లను ఈ ఏడాదికి పునరుద్ధరించుకోవాలని బల్దియా అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 31తో ట్రెడ్ లైసెన్స్ గడువు ముగిసిందని, వీరంతా ఈ నెల 31లోగా తమ లైసెన్స్�
పారిశుధ్యం నిర్వహిస్తున్న తమ తల్లిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో పారిపోయిన వాహనదారుడిని పట్టుకొని శిక్షించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు ప్రభుత�
జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ.1500కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘వీ
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా బాహుబలి బుల్డోజర్ హల్చల్ చేసింది. సొసైటీలోని ఏడంతస్తుల భవనాన్ని ఆదివారం కూల్చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సర్వే నంబ�
జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతున్నది. కొందరి అధికారుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతుండటంతో పుట్టగొడుగుల్లా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అనుమతి కోసం వచ్చే దరఖాస్త�
జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్‌లో మరోసారి హైడ్రా అధికారుల కలకలం చెలరేగింది. నందగిరిహిల్స్ కాలనీకి చెందిన పార్కు స్థలం అంటూ సుమారు 1500 గజాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తుండటంతో బస్తీవాసులు
జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పుతోంది. ఖజానాలో చిల్లిగవ్వ లేక అభివృద్ధి పనులు కుంటుపడిన పరిస్థితులు నెలకొన్నాయి. పురోగతిలో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని టార్గెట్ చేసింది. ప్రాపర్టీ ట్యాక్స్ డేటాబేస్ ఆధారంగా 317033 మంది కమర్�
ఫ్లె ఓవర్లు.. ఆర్వోబీ.. ఆర్‌యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు.. అభివృద్ధి ఏదైనా సకాలంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూసేకరణ అత్యంత కీలకం. ఆయా ప్రాజెక్టు వ్యయం ఎంత ఖర్చు అవుతుందో..భూసేకరణకు అంతే స్థ
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా..అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ.