అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
Double Bedroom | జీహెచ్ఎంసీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలిచిన సీఆర్ఎంపీ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కేసీఆర్ పథకాలను ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ సర్కార్�
టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల తీరును ఎండగడుతూ ఎమ్మెల్యే కృష్ణారావు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పర్మిషన్ ఉన్నా కూడా ఒక్కో బిల్డింగ్కు రూ.35 లక్షలు వసూలు చేస్తున్నారంటూ �
GHMC | కూకట్పల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ అధికారుల అసమగ్ర విధానాలతో భవన నిర్మాణదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలను, భవనాలను సీజ్ చేస్తూ ప్రజలను
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచి నీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. వేసవిలో లోప్రెషర్కు చెక్ పెట్టేందుకు మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ కార్యాచరణను అమల�
జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000 కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యాన్ని ఖరారు చేసిన కమిషనర్..టార్గెట్ చేధించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. 30వ తేదీ వరకు ఆస్త�
Hyderabad | ఎల్బీనగర్ జోన్లో పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో డ్రైన్లు, నాలాలు పూడుకుపోయాయి. వ్యర్థాలన్నీ పేరుకుపోయినా కనీసం సంబంధిత జీ
మే నెలలో కృష్ణానగర్ ప్రధాన రహదారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. అనుకోకుండా స్తంభానికి తగిలిన ఒక హార్డ్ వేర్ ఇంజినీర్ స్తంభానికి కరెంట్ పాస్ కావడంతో అక్కడికక్కడే మృతిచెంద
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి అల్టిమేటం జారీ చేశారు. పనులు చేయలేం..చేసిన కాడికి బిల్లులివ్వండి అంటూ.. ప్రస్తుత ధరలకు అనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తామంట�