రామంతా పూర్, జూలై 17 : రామంతపూర్ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు (గ్లౌజులు, మాస్కులు, బూట్లను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం ప్రజల ఆరోగ్య భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. వారి ఆరోగ్య రక్షణ మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. రక్షణ పరికరాలు అందించడం ద్వారా వారి భద్రతను మరింత పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక బిజెపి నాయకులు అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి.
Minister Seethakka | మంత్రి సీతక్క తలపై కూలిన కూరగాయల బతుకమ్మ.. వీడియో
Janaki V vs State of Kerala | ఎట్టకేలకు విడుదల అయిన ‘జనకి వీ vs స్టేట్ ఆఫ్ కేరళ’
KTR | మాకూ ఒక రోజు వస్తుంది.. పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక