అసలే వర్షాకాలం...చెరువుల సమీపంలో ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్ల
గ్రేటర్ రోడ్లపై ఐఆర్సీ (ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్) ప్రమాణాలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌తో నడుము, మెడ, మోకాళ్ల నొప్పులు, డిస్క్ అరుగుదలతో నరంపై ఒత్తిడి ఇలా అనేక సమస్యలతో సతమతమవుతు
జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్‌పై దౌర్జన్యం చేసిన రహ్మత్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని జీహెచ్ఎంసీ ఉద్యోగులు �
దుర్గం చెరువు డ్రైనేజీ సమస్యను సత్వరమే పరిషరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన దుర్గంచెరువును పరిశీలించారు. మురుగునీటి పైప్‌లైన్ మళ్లింపు పనులు త్వరగా ప�
GHMC | హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షన్లో అగ్రభాగంలో నిలిపేలా పనిచేయాలంటూ అధికారులు ప్రకటనలు జారీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం శానిటేషన్ విభాగం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జూబ�
జీహెచ్ఎంసీలో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు జీహెచ్ఎంసీని అప్రమత్తం చేయడంతో పాటు బర్త్ అండ్ డెత్ స�
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరాకు భూగర్భం నుంచి కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యత్నానికి మిస్టర్ 10 పర్సంట్ గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. కేబుల్ కొనుగోళ్లలో తనకు 10 పర్సెంట్ ఇస్
Town Planning ACP Sumana | జీహెచ్ఎంసీ సర్కిల్ 13 (కార్వాన్ ) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన (51) అనారోగ్యంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో యూసుఫ్ గూడాలోని తన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందారు.
“మొన్నటివరకు చెరువులు, కుంటల పరిరక్షణకే పరిమితమైన హైడ్రా నేడు క్రమంగా ఫైర్ సేఫ్టీని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. గ్రేటర్ పరిధిలో 15 మీటర్ల ఎత్తులోపు ఉన్న కమర్షియల్ భవనాలు, ప్రైవేట�
జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల కుదింపుపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 10 మందిలో సంఖ్యను మరింత తగ్గించి.. పాత విధానంలో కొనసాగిన ఆరుగురితో పాలన కొనసాగేలా సన్నాహాలు చే
అక్రమ నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ విభాగం మరింత కఠినంగా వ్యవహరించనున్నది. ఇక మీదట సంబంధిత భవనాన్ని సీజ్ చేయనున్నారు. సదరు భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్‌ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం,