ట్రాఫిక్‌లో వాహనాల రొద, హారన్ల మోతతో చికాకు వస్తుంది. చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పునకు కూడా ట్రాఫిక్ ధ్వని కారణం అవుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీ సూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏ రామలింగేశ్వర్రావు అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. ఆయన జర్మనీలో ఉంటున్న కూతురి�
జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు. అయినా, అతడి రోగ నిరోధక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులకు గురికాకపోవటం గమనార్హం. వ్యాక్సిన్లు అధికంగా వేసుకుంటే రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు తమ శక�
సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. జర్మనీకి చెందిన ఆగ్స్‌బర్గ్ వర్సిటీతో కలిసి రూపొందించిన న్యూట�
భీకరమైన ఇషా తుఫాన్ తాకిడికి బ్రిటన్, ఐర్లాండ్‌లలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే సేవల్ని నిలిపివేస్తున్నట్టు రైల్ ఆపరేటర్లు మంగళవారం ప్రకటించారు. లండన్
దేశం ఏదైనా దాని ఆర్థిక స్థిరత్వాన్ని చాటిచెప్పేది బంగారం నిల్వలే. పసిడి నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత పరిపుష్టిగా ఉన్నట్టు లెక్క. 19వ శతాబ్దం నుంచే దేశాలన్నీ బంగారం నిల్వలు పెంచుకోవడం మొద
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని జర్మనీ ఆందోళన చెందుతున్నది. ఈమేరకు జర్మనీ స్థానిక వార్తా పత్రిక ‘బిల్డ్' తాజాగా వెలువరించిన వార్తా కథనం సంచలనం రేపింది.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్‌పై మరింత పట్టుసాధిస్తున్నది. 2023లో సంస్థ 22,940 యూనిట్ల లగ్జరీ కార్లు, మోటర్‌సైకిళ్లను విక్రయించింది.
గాలిదూరని చోటు లేనట్టే.. ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఉండదు అనడం అతిశయోక్తి కాదు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా దాదాపు అన్ని దేశాల్లో మనవాళ్లు కాళ్లుమోపారు.