FIH Junior World Cup | భారత గడ్డపై ‘హాకీ వరల్డ్ కప్’.. ప్రత్యేకత ఏంటంటే..?
FIH Junior World Cup : భారత హాకీ అభిమానులకు గుడ్ న్యూస్. మన గడ్డపై త్వరలోనే మరో విశ్వ సమరం జరుగనుంది. ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ (FIH Mens Junior World Cup) టోర్నీకి ఇండియా ఆతిథ్యమివ్వనుంది.
FIH Junior World Cup : భారత హాకీ అభిమానులకు గుడ్ న్యూస్. మన గడ్డపై త్వరలోనే మరో విశ్వ సమరం జరుగనుంది. ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్(FIH Mens Junior World Cup) టోర్నీకి ఇండియా ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (FIH) భారత్కు అప్పగించింది. ఈ విషయాన్ని మంగళవారం భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ (Dilip Turkey) తెలిపాడు.
‘ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ పోటీల ఆతిథ్య హక్కులను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈసారి భారత్కు అప్పగించింది. ఈ సందర్భంగా ఎఫ్ఐహెచ్, ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు డాటో టయ్యాబ్ ఇక్రమ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రపంచ హాకీలో భారత పురోగతికి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కొలమానం కానుంది. అంతేకాదు హాకీ అభివృద్ధి కోసం మేము పడుతున్న తాపత్రయం భావి తరాలకు తెలియనుంది. సుదీర్ఘ హాకీ చరిత్ర కలిగిన భారత గడ్డపై యువ ఆటగాళ్ల ప్రతిభను వీక్షించేందుకు ఎదురుచూస్తున్నాం’ అని టర్కీ వెల్లడించాడు.

ఇది నాలుగోసారి..
వచ్చే ఏడాది డిసెంబర్(2025)లో ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ షురూ కానుంది. ఈసారి రికార్డు స్థాయిలో టైటిల్ కోసం ఏకంగా 24 జట్లు పోటీ పడుతుండడం విశేషం. నిరుడు మలేషియా ఈ ఈవెంట్కు ఆతిథ్యమిచ్చింది. ఆద్యంత ఆసక్తిగా జరిగిన ఆ టోర్నీలో జర్మనీ విజేతగా నిలిచింది. గతంలో మూడు సార్లు ఇండియాలో ఈ టోర్నీ జరిగింది. 2013, 2016, 2021లో భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చిం
ఇవి కూడా చదవండి
- RTC driver | ప్రయాణికుడి తల పగలగొట్టిన ఆర్టీసీ డ్రైవర్
- Murder | ఆవుపాలు పిండుతున్న వ్యక్తిని కాల్చిచంపిన దుండగులు.. స్థానికుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..Video
- Avika Gor | ఓర చూపులతో మాయ చేస్తున్న అవికా గోర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

