RTC driver | ప్రయాణికుడి తల పగలగొట్టిన ఆర్టీసీ డ్రైవర్
RTC driver | ఆర్టీసీ బస్సు ఆపమన్నందుకు ఓ ప్రయాణికుడిపై(Passenger) బస్సు డ్రైవర్(RTC driver)దాడికి(Attack) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..రాజలింగం అనే ప్రయాణికుడు రామాయంపేట వెళ్లడానికి మేడ్చల్లో ఆర్టీసీ బస్సు (TS 10 UC 9847) కనిపించడంతో చెయ్యెత్తి బస్సును ఆపమని అభ్యర్థించాడు.
హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఆపమన్నందుకు ఓ ప్రయాణికుడిపై(Passenger) బస్సు డ్రైవర్(RTC driver)దాడికి(Attack) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..రాజలింగం అనే ప్రయాణికుడు రామాయంపేట వెళ్లడానికి మేడ్చల్లో ఆర్టీసీ బస్సు (TS 10 UC 9847) కనిపించడంతో చెయ్యెత్తి బస్సును ఆపమని అభ్యర్థించాడు. బస్సు ఆపకపోవడంతో ప్రయాణికుడు డ్రైవర్ను తిట్టాడు. దీంతో ఆగ్రహం చెందిన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో ప్రయాణికుడికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

